స్తుతియించు ప్రియుడా సదా యేసుని - YouWorship
Sthuthiyinchu Priyudaa Sadaa Yesuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతియించు ప్రియుడా సదా యేసుని - ఓ ప్రియుడా సదా యేసుని (2) అను పల్లవి: ఆనంద జలనిధి నానందించి - కొనియాడు సదా యేసుని (1) ||స్తుతి|| 1. నరకము నుండి - నను రక్షించి - పరలోకములో చేర్చుకొన్నాడు (2) 2. సార్వత్రికాధి - కారి యేసు - నా రక్షణకై - నిరు పేదయాయె ||ఆనంద| 3. పాపదండన - భయమునుబాపి - పరమానందము - మనకొసగెను ||ఆనంద|| 4. మన ప్రియయేసు - వచ్చుచున్నాడు మహిమ శరీరము - మనకొసగును ||ఆనంద|| Pallavi: Sthuthiyinchu Priyudaa Sadaa Yesuni - O Priyudaa Sadaa Yesuni (2) Anu Pallavi: Aananda Jalanidhi Naanandinchi - Koniyaadu Sadaa Yesuni (1) ||Sthuthi|| 1. Narakamu Nundi - Nanu Rakshinchi - Paralokamulo Cherchukonnaadu (2) 2. Saarvathrikaadhi - Kaari Yesu - Naa Rakshanakai - Niru Pedayaaye ||Aananda| 3. Paapadandana - Bhayamunubaapi - Paramaanandamu - Manakosagenu ||Aananda|| 4. Mana PriyaYesu - Vachchuchunnaadu Mahima Shareeramu - Manakosagunu ||Aananda||