స్తుతియించుడాయన నాకాశ వాసులారా - YouWorship
Sthuthiyinchudaayana Naakaasha Vaasulaaraa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి (2) 1. స్తుతియించుడాయన నాకాశ వాసులారా స్తుతియించుడి ఉన్నత స్థలములలో (1) 2. స్తుతియించుడి దూతలారా మీరందరు స్స్తుతియించుడాయనన్ సైన్యములారా 3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు కాంతిగల నక్షత్రములారా 4. స్తుతియించుడి పరమాకాశములారా స్తుతియించుడి ఆకాశ జలములారా 5. స్తుతియించుడి సమస్త మకరములారా స్తుతియించుడి అగాధ జలములారా 6. స్తుతియించుడగ్నియు వడగండ్లార స్తుతియించుడాయన నావిరి హిమమా 7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను స్తుతియించుడి పర్వతములు గుట్టలారా 8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా స్తుతియించుడి దేవదారు వృక్షములారా 9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా స్తుతియించుడి మీరు సాధు జంతువులారా 10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా 11. స్తుతియించుడాయనన్ భూరాజులారా స్తుతియించుడి సమస్త జనంబులారా Pallavi: Sthuthiyinchudi Shuddhudehovaanu Sthuthiyinchudi (2) 1. Sthuthiyinchudaayana Naakaasha Vaasulaaraa Sthuthiyinchudi Unnatha Sthalamulalo (1) 2. Sthuthiyinchudi Doothalaaraa Meerandaru SSthuthiyinchudaayanan Sainyamulaaraa 3. Sthuthiyinchudi Sooryachandrulaaraa Meeru Kaanthigala Nakshathramulaaraa 4. Sthuthiyinchudi Paramaakaashamulaaraa Sthuthiyinchudi Aakaasha Jalamulaaraa 5. Sthuthiyinchudi Samastha Makaramulaaraa Sthuthiyinchudi Agaadha Jalamulaaraa 6. Sthuthiyinchudagniyu Vadagandlaara Sthuthiyinchudaayana Naaviri Himamaa 7. Sthuthiyinchu Daagnaku Lobadu Thuphaanu Sthuthiyinchudi Parvathamulu Guttalaaraa 8. Sthuthiyinchudi Samastha Phala Vrukshamulaaraa Sthuthiyinchudi Devadaaru Vrukshamulaaraa 9. Sthuthiyinchudi Meeru Kroora Mrugamulaaraa Sthuthiyinchudi Meeru Saadhu Janthuvulaaraa 10. Sthuthiyinchudi Nela Praaku Jeevulaaraa Sthuthiyinchudi Mee Raakaasha Pakshulaaraa 11. Sthuthiyinchudaayanan Bhooraajulaaraa Sthuthiyinchudi Samastha Janambulaaraa