స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా - YouWorship
Sthuthi Paathrudaa Sthothraarhudaa
Artist: యేసుదాస్
Category: Praise
Song Lyrics
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా (2) ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ (2) నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2) ||స్తుతి|| Sthuthi Paathrudaa Sthothraarhudaa Sthuthulanduko Poojaarhudaa (2) Aakaashamandu Neevu Thappa Naakevarunnaaru Naa Prabhu (2) ||Sthuthi|| Naa Shathruvulu Nanu Tharumuchundagaa Naa Yaathma Naalo Krungene Prabhu (2) Naa Manassu Neevaipu – Thrippina Ventane Shathruvula Chethi Nundi Vidpinchinaavu Kaapaadinaavu (2) ||Sthuthi|| Naa Praana Snehithulu Nannu Choochi Dooraana Nilicheru Naa Prabhu (2) Nee Vaakya Dhyaaname – Naa Throvaku Velugai Nanu Nilpenu Nee Sannidhilo Nee Sanghamulo (2) ||Sthuthi||