స్తుతికి పాత్రుడ యేసయ్యా - YouWorship
Sthuthiki Paathruda Yesayyaa
Artist: ఫిలిప్ గరికి
Category: Praise
Song Lyrics
స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట (2) ||నీవే|| Sthuthiki Paathruda Yesayyaa Naa Swaasthya Bhaagamu Neevayyaa (2) Poorna Hrudayamutho Paadi Koniyaadeda (2) Neeve Naa Rakshana – Neeve Naa Swasthatha Neeve Naa Vidudala (2) ||Sthuthiki|| Paapa Oobhilo Nundi – Paiki Lepithivi Marana Chaayanu Tholaginchi – Karuna Choopithivi (2) Nee Vaipe Choosthu – Neethone Nadusthu Nee Venake Chereda Yesu (2) ||Neeve|| Jeevaahaaramu Neeve – Jeeva Jalamu Neeve Needu Naamame Shakthi – Ledu Ilalo Saati (2) Prathi Mokaalongunu – Prathi Naaluka Oppunu Yesu Raajaa Nee Yeduta (2) ||Neeve||