స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని - YouWorship
Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతింతున్ - స్తుతింతున్ (1) - నాకాలోచన కర్తయగు దేవుని (2) రాత్రివేలలో - నా - అంతరింద్రియములు నాకు నేర్పున్ (1) 1. నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవు (2) మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్ (1) 2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదా కాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్ 3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడు అందుచే నా హృదయ మానందించును - స్తుతింతున్ 4. నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్ 5. జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవు నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్ 6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదు నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్ Pallavi: Sthuthinthun - Sthuthinthun (1) - Naakaalochana Karthayagu Devuni (2) Raathrivelalo - Naa - Antharindriyamulu Naaku Nerpun (1) 1. Naadu Svaasthya Paaneeya Bhaagamu - Naa Yehovaa Neeve Kaapaadedavu (2) Manohara Sthalamulalo Paalukalgenu - Sthuthinthun (1) 2. Shreshtamaina Svaasthyamu Naaku Kalgenu - Sadaa Kaalamu Yehovaayandu Naa Gurini Nilpuchunnaanu Gaana Nenu - Sthuthinthun 3. Naa Kudi Paarshvamandaayana Yunnaadu - Gaana Kadalchabadalenu Ennadu Anduche Naa Hrudaya Maanandinchunu - Sthuthinthun 4. Naa Shareeramu Surakshithambugaa - Nivasinchuchunnadi Elananagaa Nee Parishuddhani Kullu Pattaniyyavu - Sthuthinthun 5. Jeevamugala Nee Maargamunu - Neevu Naakila Theliya Jesedavu Neeve Naa Kshemaadhaaramani Ninnu - Sthuthinthun 6. Sarvonnathudaa Nee Sannidhilo - Sampoorna Santhosha Mentho Galadu Nee Kudichethilo Nithyasukhamulu Galavu - Sthuthinthun