స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - YouWorship
Sthuthinthun Parishudduni Aaraadhanatho
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే (2) 1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చే (2) చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము (1) 2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే వినిన వారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము 3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము 4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెన్ ప్రభువే సహపని - వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము 5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము 6. పరమ దర్శనము నిచ్చి - సరిగా లోబరచె మనల కరము నిచ్చి నడిపించె - చేరిపాడి స్తుతించెదము 7. సంఘ మర్మమును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త మార్చె పాపుల నెందరినో - చేరి స్తుతించెదము హల్లెలూయ Pallavi: Sthuthinthun Parishudduni Aaraadhanatho - Inthavaraku Kaache Devude (2) 1. Iruvadai Dendlu Gaachen - Korathaleni Mellanichche (2) Cherche Prajala Nendarino - Cheripaadi Sthuthinchedamu (1) 2. Suvaartha Sainyamu Nichchi - Bhuvipai Shathruni Paninaape Vinina Vaarini Prathyekinche - Cheripaadi Sthuthinchedamu 3. Parishuddha Sangghamu Koorche - Nerpe Sathya Marmamulu Sariga Saakshyamu Sthaapinche - Cheripaadi Sthuthinchedamu 4. Sevakulanichchenu Bahugaa - Kaavali Yunchen Prabhuve Sahapani - Vaari Nosage - Cheripaadi Sthuthinchedamu 5. Indiyaalo Ee Nagaru - Anthiyokaya Vale Jese Svanthamuganu Jesikonen - Cheripaadi Sthuthinchedamu 6. Parama Darshanamu Nichchi - Sarigaa Lobarache Manala Karamu Nichchi Nadipinche - Cheripaadi Sthuthinchedamu 7. Sanggha Marmamunu Delpi - Sheeghramuga Nampenu Vaartha Maarche Paapula Nendarino - Cheri Sthuthinchedamu Hallelooya