స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ - YouWorship
Sthuthinthun Devuni Sabhalo Sthuthinthun Hallelooya
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతింతున్ దేవుని సభలో (2) స్తుతింతున్ హల్లెలూయ (1) 1. యథార్థవంతుల సంఘములో (2) హృదయపూర్తిగా స్తుతింతున్ (2) స్తుతింతున్ హల్లెలూయ (1) 2. నీ క్రియలను దేవా ఆశించువారు - నీ యొద్ద విచారించెదరు స్తుతింతున్ హల్లెలూయ 3. దేవా నీ పనులు - ప్రభాము గలవి - నీ నీతి సదా నిలుచును స్తుతింతున్ హల్లెలూయ 4. యెహోవా అద్భుత కార్యములకు - జ్ఞాపక సూచన నుంచెను స్తుతింతున్ హల్లెలూయ 5. దయతో నిండిన దేవుడెహోవా - దాక్షిణ్య పూర్ణుడెహోవా స్తుతింతున్ హల్లెలూయ 6. భక్తి తనయందు గల్గిన వారికి - భోజనము నిచ్చి యున్నాడు స్తుతింతున్ హల్లెలూయ 7. యెహోవా చేసిన నిబంధనను - యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును స్తుతింతున్ హల్లెలూయ Pallavi: Sthuthinthun Devuni Sabhalo (2) Sthuthinthun Hallelooya (1) 1. Yathaarthavanthula Sangghamulo (2) Hrudayapoorthigaa Sthuthinthun (2) Sthuthinthun Hallelooya (1) 2. Nee Kriyalanu Devaa Aashinchuvaaru - Nee Yodda Vichaarinchedaru Sthuthinthun Hallelooya 3. Devaa Nee Panulu - Prabhaamu Galavi - Nee Neethi Sadaa Niluchunu Sthuthinthun Hallelooya 4. Yehovaa Adbhutha Kaaryamulaku - Gnaapaka Soochana Nunchenu Sthuthinthun Hallelooya 5. Dayatho Nindina Devudehovaa - Daakshinya Poornudehovaa Sthuthinthun Hallelooya 6. Bhakthi Thanayandu Galgina Vaariki - Bhojanamu Nichchi Yunnaadu Sthuthinthun Hallelooya 7. Yehovaa Chesina Nibandhananu - Yeppudu Gnapthi Nunchukonunu Sthuthinthun Hallelooya