స్తుతించెదను నిన్ను నేను - YouWorship
Sthuthinchedanu Ninnu Nenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను|| పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు (2) పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను|| కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు (2) కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను|| సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా (2) స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను|| Sthuthinchedanu – Ninnu Nenu Manasaaraa Bhaijinchedanu – Nenu Ninnu Dinadinamu Sthothraarhudavu Neeve Prabhu Samasthamu Nee Karpinchedanu (2) ||Sthuthinchedanu|| Poojaarhudavu Pavithrudavu Paapini Kshamiyinche Mithrudavu (2) Paramu Cherchi Phalamulichche Paavanudagu Maa Prabhuvu Neeve (2) ||Sthuthinchedanu|| Krupaa Kanikaramulu Gala Devaa Karuna Joopi Kanikarinchu (2) Kanti Reppa Vale Kaapaadu Kadavaraku Mammu Kaavumayaa (2) ||Sthuthinchedanu|| Sarvashakthi Gala Maa Prabhuvaa Sajeeva Saakshigaa Cheyumayaa (2) Sthiraparachi Mammu Balaparachu Sadaa Neeke Sthothraalarpinthun (2) ||Sthuthinchedanu||