స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు - YouWorship
Sthuthinchu Sthuthinchu Prabhu Yesu Ne Sthuthinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు (2) నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2) జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2) 1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే (2) దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు (2) ఆయన పేరు యేసు ప్రభు 2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చె నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను 3. ప్రేమించి నన్ను రక్షించె - స్తుతి చెల్లించి పూజింతున్ తన రూపము నాకు నిచ్చె - ఆరాధించి ఘనపరతున్ పరలోక పౌరినిగా చేసెన్ - హృదయార్పణ నర్పింతున్ హృదయార్పణ నర్పింతున్ 4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి ఏమి సంభవించినను - ప్రభు పక్షము నుండవలెన్ అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా Pallavi: Sthuthinchu - Sthuthinchu - Prabhu Yesu Ne Sthuthinchu (2) Ninnu Nirminchi Roopambu Nichchina Srushtikarthaayane (2) Jeevapu Daatha Aayane Nee Rakshana Karthaayane (2) 1. Preminchenu Ninnu Aayane - Shaashvatha Premache Erparachu Kone Ninnu - Bhoomi Puttakamunupe (2) Devude Nararoopiyaaye - Aayana Peru Yesu Prabhu (2) Aayana Peru Yesu Prabhu 2. Yaakobunu Srujiyinche - Ishraayeluku Roopunichche Neeku Thodaiyundun - Bhayapadakumani Palike Peru Petti Pilichi - Naa Soththu Neevanenu - Naa Soththu Neevanenu 3. Preminchi Nannu Rakshinche - Sthuthi Chellinchi Poojinthun Thana Roopamu Naaku Nichche - Aaraadhinchi Ghanaparathun Paraloka Paurinigaa Chesen - Hrudayaarpana Narpinthun Hrudayaarpana Narpinthun 4. Sahavaasamulo Nilichi - Prathyakshatha Yandundi Emi Sambhavinchinanu - Prabhu Pakshamu Nundavalen Anthamandu Bahumaanamiththun - Ani Prabhuve Cheppenugaa Ani Prabhuve Cheppenugaa