స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో - YouWorship
Sthuthinchudi Sthuthinchudi Aayana Mandirapu Aavaranamulo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో (1) యెహోవా దేవుని స్తుతించుడి - స్తుతించుడి, స్తుతించుడి (1) భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి (2) రాజా - రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి (2) 1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు (2) సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు (2) సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి (1) 2. ఫెళఫెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా - రాజా (1) తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా - రాజా (1) చననము గలిగిన జీవులలోన - రాజా - రాజా (1) పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా (1) ?రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి (1) Pallavi: Sthuthinchudi Sthuthinchudi - Aayana Mandirapu Aavaranamulo (1) Yehovaa Devuni Sthuthinchudi - Sthuthinchudi, Sthuthinchudi (1) Bhoomi Aakaashamanduna Meerellaru Koodi Sthuthinchudi (2) Raajaa - Raajaa O Raajulaku Raajuvanchu Sthuthinchudi (2) 1. Sarvaadhikaarudanchu - Sarvashakthi Manthudanchu (2) Sampoorna Premaroopi - Saadhula Shreemanthudanchu (2) Srushti Nin Smarana Cheseno - O ... Sthuthinchudi (1) 2. Phelaphela Mrogedu Urumulalona - Raajaa - Raajaa (1) Thalathala Merisedu Merupulalona - Raajaa - Raajaa (1) Chananamu Galigina Jeevulalona - Raajaa - Raajaa (1) Palukulu Leni Prakruthilona - Raajaa Raajaa (1) ?Raajaadhi Raajula Raajaa - O ... Sthuthinchudi (1)