స్తుతించుడి మీరు స్తుతించుడి - YouWorship
Sthuthinchudi Meeru Sthuthinchudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతించుడి మీరు స్తుతించుడి (2) యెహోవా దేవుని స్తుతించుడి (2) -స్తుతించుడి 1. ఓ దూతలారా పరమ సైన్యమా (2) సూర్యచంద్రులారా తారాగణమా (2) ప్రభునే స్తుతించుడి (2) 2. పరమాకాశమా పైనున్న జలమా సృష్టికర్తను స్తుతించుడి - నాథుని స్తుతించుడి 3. మకరములారా అగాధ జలమా అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా - కర్తను స్తుతించుడి 4. పర్వత శిఖర వృక్షములారా మృగ పక్షి ప్రాకు పురుగులారా - కాపరిని స్తుతించుడి 5. భూరాజులారా సర్వ ప్రజలారా అధిపతులు యౌవనులు కన్యకలు - రారాజుని స్తుతించుడి 6. మహోన్నతుండు ఇహ పరములలో ఐశ్వర్యవంతుని స్తుతించుడి - దేవుని స్తుతించుడి 7. ప్రజలెల్లరికి రక్షణ శృంగము ఇశ్రాయేలీయులకు భక్తులకును - తండ్రిని స్తుతించుడి Pallavi: Sthuthinchudi Meeru Sthuthinchudi (2) Yehovaa Devuni Sthuthinchudi (2) -Sthuthinchudi 1. O Doothalaaraa Parama Sainyamaa (2) Sooryachandrulaaraa Thaaraaganamaa (2) Prabhune Sthuthinchudi (2) 2. Paramaakaashamaa Painunna Jalamaa Srushtikarthanu Sthuthinchudi - Naathuni Sthuthinchudi 3. Makaramulaaraa Agaadha Jalamaa Agni Vadagandlu Aaviri Himamaa - Karthanu Sthuthinchudi 4. Parvatha Shikhara Vrukshamulaaraa Mruga Pakshi Praaku Purugulaaraa - Kaaparini Sthuthinchudi 5. Bhooraajulaaraa Sarva Prajalaaraa Adhipathulu Yauvanulu Kanyakalu - Raaraajuni Sthuthinchudi 6. Mahonnathundu Iha Paramulalo Aishvaryavanthuni Sthuthinchudi - Devuni Sthuthinchudi 7. Prajalellariki Rakshana Shrunggamu Ishraayeleeyulaku Bhakthulakunu - Thandrini Sthuthinchudi