స్తుతించుడి - YouWorship
Sthuthinchudi Yehovaa Devuni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| Sthuthinchudi Yehovaa Devuni Suryachandrulaaraa Pavithra Doothagana Senaadhipathiki Unnathasthalamulalo Yehovaanu Sthuthinchudi ||Sthuthinchudi|| Kaanthigala Nakshathramulaaraa Paramaakaashamaa (2) Aakaashajalamaa Aaviri Himamaa Agni Thuphaanu Mahaasamudra Parvatha Vruksha Mrugamulu Pashuvulaaraa Prashamsinchudi Phalavrukshamulu Parama Thandrini Yehovaanu Sthuthinchudi ||Sthuthinchudi|| Raajulu Prajalu Nyaayaadhipathulu Adhipathulaaraa (2) Baaluru Yavvana Kanyaka Vruddhulu Prabhunuthinchudi Praaku Jeevulu Paluvidha Pakshulu Paadi Sthuthinchudi Prashamsinchudi Prabhaava Mahimalu Parama Thandrini Yehovaanu Sthuthinchudi ||Sthuthinchudi||