సోలిపోవలదు మనస్సా - YouWorship
Solipovaladu Manassaa Solipovaladu
Artist: డి జి ఎస్ దినకరన్
Category: Praise
Song Lyrics
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు|| Solipovaladu Manassaa Solipovaladu Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa (2) ||Solipovaladu|| Ikkatulu Ibbandulu Ninnu Chuttumuttinaa (2) Priyudu Ninnu Cheradeesina Aanandam Kaadaa (2) ||Solipovaladu|| Shodhanalanu Jayinchinacho Bhaagyavanthudavu (2) Jeeva Kireetam Moyuvela Entho Santhoshamu (2) ||Solipovaladu|| Vaakku Ichchina Devuni Neevu Paadi Koniyaadu (2) Theerchi Didde Aathma Ninnu Chere Praardhinchu (2) ||Solipovaladu||