సోలిపోయిన మనసా - YouWorship
Solipoyina Manasaa
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
సోలిపోయిన మనసా నీవు సేదదీర్చుకో యేసుని ఒడిలో కలత ఏలనో కన్నీరు ఏలనో కర్త యేసే నీతో ఉండగా ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) యేసులో నీ కోరిక తీరునుగా ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచే దూరమైన నీ వారే (2) కన్న తల్లే నిను మరచిననూ యేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేక సొమ్మసిల్లితివా మనసా (2) కోత కాలపు ఆనందమును నీకొసగును కోతకు ప్రభువు (2) ఎంత కాలము కృంగిపోదువు నీ శ్రమలనే తలచుచు మనసా (2) శ్రమపడుచున్న ఈ లోకమునకు క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2) సోలిపోకుము ఓ ప్రియ మనసా సాగిపో ఇక యేసుని బాటలో కలత వీడు ఆనందించు కర్త యేసే నీతో ఉండగా కలతకు ఇక చావే లేదు – (2) యేసు కోరికనే నెరవేర్చు ||సోలిపోకుము|| Solipoyina Manasaa Neevu Sedadeerchuko Yesuni Odilo Kalatha Elano Kanneeru Elano Kartha Yese Neetho Undagaa Prabhuvu Nee Cheyi Veedadu Ennadu – (2) Yesulo Nee Korika Theerunugaa ||Solipoyina|| Yesu Premanu Neeverugutache Dooramaina Nee Vaare (2) Kanna Thalle Ninu Marachinanu Yesu Ninnu Maruvadennadu (2) Shramaku Phalitham Kaanaleka Sommasillithivaa Manasaa (2) Kotha Kaalapu Aanandamunu Neekosagunu Kothaku Prabhuvu (2) Entha Kaalamu Krungipoduvu Nee Shramalane Thalachuchu Manasaa (2) Shramapaduchunna Ee Lokamunaku Kreesthu Nireekshana Neevai Yundaga (2) Solipokumu O Priya Manasaa Saagipo Ika Yesuni Baatalo Kalatha Veedu Aanandinchu Kartha Yese Neetho Undagaa Kalathaku Ika Chaave Ledu – (2) Yesu Korikane Neraverchu ||Solipokumu||