సోదరులారా లెండి రాకడ గుర్తులు చూడండి - YouWorship
Sodarulaaraa Lendi Raakada Gurthulu Choodandi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి (1) దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి (2) 1. అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెను (2) సోమరితనము విడచి (2) నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము (2) 2. సర్వత్రయుద్ధాలు భూకంపములును ఘోరవ్యాధులు ఘోరముగ ప్రబలెను యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా 3. రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి -కలవర మధికంబాయె కన్నులు తెరచి చూడుమా ప్రభు - వచ్చేవేళాయె 4. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన క్రీస్తుయుగ మారంభము రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా 5. తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు -పశ్చాత్తాప పడుము యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా Pallavi: Sodarulaaraa Lendi - Raakada Gurthulu Choodandi (1) Diviteela Noonetho Nimpi - Siddhapadandi (2) 1. Ardharaathrivelalo - Prabhuraakada Dhvani Mrogenu (2) Somarithanamu Vidachi (2) Nadumuna Datti Gatti - Prabhuni Keduruchoodumu (2) 2. Sarvathrayuddhaalu Bhookampamulunu Ghoravyaadhulu Ghoramuga Prabalenu Yesuni Raakada Sameepan - Baayeno Sodaraa 3. Raajyaalu Adhikaaraalanni - Kadalipovuchunnavi -Kalavara Madhikambaaye Kannulu Therachi Choodumaa Prabhu - Vachchevelaaye 4. Chedarina Yoodulu Svadeshaaniki Cherute Yoka Soochana Kreesthuyuga Maarambhamu Raanai Yunna Velide - Kanipettumu Sodaraa 5. Thalupu Veyabadina Lona - Praveshinchaneravu -Pashchaaththaapa Padumu Yesupai Naadhaarapadi Sansiddhapadumaa