సోదరులంతా ఐక్యతా కలిగి - YouWorship
Sodarulanthaa Aikyathaa Kaligi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సోదరులంతా ఐక్యతా నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం మనోహరం ఎంతో మనోహరం సోదరులైక్యత మనోహరం 1. తలపైన పోసిన పరిమళ తైలము ఎంత మనోహరం - పరిమళం - ఎంత మనోహరం అహరోను గడ్డము మీదుగ అంగీల అంచువరకు జారెడు తైలం మనోహరం ||మనో|| 2. సీయోను కొండలమైన వర్షించు హిమము ఎంత మనోహరం - హిమము - ఎంత మనోహరం హెర్మోను కొండనుండి ప్రవహించు మంచు వంటి ఐక్యత ఎంత మనోహరం 3. దివినుండి దైవకుమారుడు ఎంత మనోహరం - యేసు - ఎంత మనోహరం సహవాస జీవితాన - ఆ ప్రభుని దీవెన వాన ఎంత మధురం మనోహరం 1 మనో||| Sodarulanthaa Aikyathaa Nivasinchuta Entha Melu Nivasinchuta Entha Manoharan Manoharan Entho Manoharan Sodarulaikyatha Manoharan 1. Thalapaina Posina Parimala Thailamu Entha Manoharan - Parimalan - Entha Manoharan Aharonu Gaddamu Meeduga Anggeela Anchuvaraku Jaaredu Thailan Manoharan ||Mano|| 2. Seeyonu Kondalamaina Varshinchu Himamu Entha Manoharan - Himamu - Entha Manoharan Hermonu Kondanundi Pravahinchu Manchu Vanti Aikyatha Entha Manoharan 3. Divinundi Daivakumaarudu Entha Manoharan - Yesu - Entha Manoharan Sahavaasa Jeevithaana - Aa Prabhuni Deevena Vaana Entha Madhuran Manoharan 1 Mano|||