సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - YouWorship
Sodarudaa Paapakshamakai Vedumaa Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సోదరుడా పాపక్షమకై వేడుమా - ప్రభు యేసుని (2) 1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2) రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2) 2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను 3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను 4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము 5. పాప సాగరమునందు ఎంతకాలముందువు? పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును Pallavi: Sodarudaa Paapakshamakai Vedumaa - Prabhu Yesuni (2) 1. Yesuni Raajyamu - Samayamu Vachchenu (2) Rakshananu Pondedavu - Neevu Vishvasinchina (2) 2. Manujaroopamu Dharinchi - Svargamu Digi Vachchenu Thanadu Rakthamudvaaraane - Paapabandhamu Thrunchenu 3. Kaluvariloni Siluvalo - Praanamu Narpinchenu Ellari Paapamulakai - Thanadu Rakthamu Kaarchenu 4. Samayamu Ledu Sodaraa - Thvarapadi Rammu Vegame Suvaarthanu Vishvasinchi - Rakshananu Pondumu 5. Paapa Saagaramunandu Enthakaalamunduvu? Paapasaagaramunundi - YesuPrabhu Vidipinchunu