సైన్యముల కధిపతివగు యెహోవా - YouWorship
Sainyamula Kadhipathivagu Yehovaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సైన్యముల యెహోవా (1) 1. సైన్యముల కధిపతివగు యెహోవా (2) నీ నివాసములు - ఎంతో రమ్యములు (2) 2. యెహోవా మందిరము - చూడవలెనని నా ప్రాణమెంతో - ఆశతో సొమ్మసిల్లెను 3. జీవముగల దేవుని - దర్శించ నా హృదయము నా శరీర మానంద - కేక వేయుచున్నది 4. సైన్యముల యెహోవా - నా రాజా నీ బలి పీఠమునొద్దనే - పిచ్చుకలకు గూళ్ళు దొరికెను 5. పిల్లలు పెట్టుటకు - వానకోవెలకు గూటి స్థలము దొరికెను - నా దేవా 6. నీ మందిరములో నుండువారు ధన్యులు వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు 7. నీవలన బలము నొందు వారు ధన్యులు యాత్ర మార్గము లతి ప్రియములు వారికి 8. వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు 9. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు 10. వారిలో ప్రతివాడు సీయోనులోని దేవుని సన్నిధిలో కనబడును Pallavi: Sainyamula Yehovaa (1) 1. Sainyamula Kadhipathivagu Yehovaa (2) Nee Nivaasamulu - Entho Ramyamulu (2) 2. Yehovaa Mandiramu - Choodavalenani Naa Praanamentho - Aashatho Sommasillenu 3. Jeevamugala Devuni - Darshincha Naa Hrudayamu Naa Shareera Maananda - Keka Veyuchunnadi 4. Sainyamula Yehovaa - Naa Raajaa Nee Bali Peethamunoddane - Pichchukalaku Goollu Dorikenu 5. Pillalu Pettutaku - Vaanakovelaku Gooti Sthalamu Dorikenu - Naa Devaa 6. Nee Mandiramulo Nunduvaaru Dhanyulu Vaaru Nithyamu Ninnu Sannuthinchedaru 7. Neevalana Balamu Nondu Vaaru Dhanyulu Yaathra Maargamu Lathi Priyamulu Vaariki 8. Vaaru Baakaa Loyalobadi Velluchu Daanini Jalamayamugaa Cheyuduru 9. Tholakari Vaana Daani Deevenalatho Kappunu Vaaru Balaabhivruddhi Nonduchu Velluduru 10. Vaarilo Prathivaadu Seeyonuloni Devuni Sannidhilo Kanabadunu