సృష్టి కర్తా స్తోత్రములుం - YouWorship
Srushti Karthaa Sthothramulum
Artist: బోర్డు సైమన్
Category: Praise & Worship
Song Lyrics
సృష్టి కరతా - స్తోత్రములుం జేతు - ఈ షష్టివత్సర పర్వదినమునం జేరి పూజింతుం = సృష్టములతో ఈ మానవుని నీ స్వరూపము - నీ పోలికతో - సృజనాశక్తితో - నీవే సృజియించి నీ సృష్టిపయిన పాలన అభివృద్ది - లొసగితివి - నీ కృపల -దలచుచు|| సృష్టి 1. గర్భవాసిని - యయినది - మొదలు - గర్భమందు - పెంచిన దేవా = గర్భమందే - నన్ను యెరిగితివి - నా తల్లి గర్భము - నందే నను ప్రతిష్ట జేసితివి - నీ కృపల దలచుచు సృష్టి! 2. శైశవ - బాల్య - యౌవ్వనములు - వైవాహిక - జీవితము నొసంగి = భార్యభర్తల - బంధమును వేసి - భవ బంధములు గల -బిడ్డలను - దానముగ - నొసగితివి - నీ కృపల దలచుచు సృష్టి! 3. విద్యాబుద్దులు - బలసౌఖ్యములు - గొరియ పిల్ల రక్షణ - మధ్యాకాశ - మార్గములు తెలిపి - ఈ వ్యర్థలోకపు - వ్యర్థ జీవిత మార్గములు విడుచు - నీ కృపల - దలచుచు సృష్టి! 4, ఆయు - రారోగ్యబుల నిచ్చి - హాయి - ఆనందంబుల నిచ్చి అన్ని సుఖబోగంబులిచ్చితివి - ఈ అవనియందు - అన్ని ఆశీస్సుల - నొసగితివి -నీ కృపల - దలచుచు సృష్టి! 5. మానవుని - ఆయుష్మాలంబు - మాయమౌ - ఆవిరివంటిదియౌ - మరుక్షణము - మటు - మాయమౌ పోవు - మానవుని జీవం - పరమపురమున - ప్రభుతో నుండుటకు - నీ కృపలదలచుచు 6. కష్టకాలములందు - కర్తగా - కాచి బ్రోచిన - కన్నతండ్రి - నష్టములు కలిగినను - నిలిపితివి - నా బ్రతుకు బాటలో - - కాచిబోచితివి సృష్టి! 7. శేషకాలపు - స్వామి యేసుని సేవలు చేయను = అంకితంబు జేతు నా బ్రతుకు - ప్రభు సేవ కొరకు - కట్ట కడవరి - శ్వాస మట్టునకు - ఆ కృపల దలచుచు సృష్ట! Srushti Karathaa - Sthothramulun Jethu - Ee Shashtivathsara Parvadinamunan Jeri Poojinthun = Srushtamulatho Ee Maanavuni Nee Svaroopamu - Nee Polikatho - Srujanaashakthitho - Neeve Srujiyinchi Nee Srushtipayina Paalana Abhivruddi - Losagithivi - Nee Krupala -Dalachuchu|| Srushti 1. Garbhavaasini - Yayinadi - Modalu - Garbhamandu - Penchina Devaa = Garbhamande - Nannu Yerigithivi - Naa Thalli Garbhamu - Nande Nanu Prathishta Jesithivi - Nee Krupala Dalachuchu Srushti! 2. Shaishava - Baalya - Yauvvanamulu - Vaivaahika - Jeevithamu Nosanggi = Bhaaryabharthala - Bandhamunu Vesi - Bhava Bandhamulu Gala -Biddalanu - Daanamuga - Nosagithivi - Nee Krupala Dalachuchu Srushti! 3. Vidyaabuddulu - Balasaukhyamulu - Goriya Pilla Rakshana - Madhyaakaasha - Maargamulu Thelipi - Ee Vyarthalokapu - Vyartha Jeevitha Maargamulu Viduchu - Nee Krupala - Dalachuchu Srushti! 4, Aayu - Raarogyabula Nichchi - Haayi - Aanandambula Nichchi Anni Sukhabogambulichchithivi - Ee Avaniyandu - Anni Aasheessula - Nosagithivi -Nee Krupala - Dalachuchu Srushti! 5. Maanavuni - Aayushmaalambu - Maayamau - Aavirivantidiyau - Marukshanamu - Matu - Maayamau Povu - Maanavuni Jeevan - Paramapuramuna - Prabhutho Nundutaku - Nee Krupaladalachuchu 6. Kashtakaalamulandu - Karthagaa - Kaachi Brochina - Kannathandri - Nashtamulu Kaliginanu - Nilipithivi - Naa Brathuku Baatalo - - Kaachibochithivi Srushti! 7. Sheshakaalapu - Svaami Yesuni Sevalu Cheyanu = Angkithambu Jethu Naa Brathuku - Prabhu Seva Koraku - Katta Kadavari - Shvaasa Mattunaku - Aa Krupala Dalachuchu Srushta!