సృష్టి కర్తా యేసు దేవా - YouWorship
Srushti Kartha Yesu Devaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| Srushti Karthaa Yesu Devaa Sarva Lokam Nee Maata Vinunu (2) Sarva Loka Naatha Sakalam Neevegaa Sarva Loka Raajaa Sarvamu Neevegaa Sannuthinthunu Anu Nithyamu ||Srushti|| Kaanaan Vivaahamulo Adbhuthamugaa Neetini Draakshaa Rasamu Chesi Kanaleni Andhulaku Choopu Nosagi Cheviti Moogala Baagu Parachithivi Neekasaadhyamedi Lene Ledu Ilalo Aascharyakarudaa Goppa Devudavu ||Sarva|| Mruthula Sahithamu Jeevimpajesi Mruthine Gelichi Thirigi Lechithivi Nee Raajyamulo Neetho Vasimpa Konipova Thvaralo Raanuntive Neekasaadhyamedi Lene Ledu Ilalo Aascharyakarudaa Goppa Devudavu ||Sarva||