సృష్టికర్తవైన యెహోవా - YouWorship
Srushtikarthavaina Yehovaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన|| Srushtikarthavaina Yehovaa Nee Chethipaniyaina Naapai Endukintha Prema Mantiki Roopamichchinaavu Mahimalo Sthaanamichchinaavu Naalo Ninnu Choosaavu Neelo Nannu Daachaavu Nisswaardhyamaina Nee Premaa Maranamu Kante Balamainadi Nee Prema ||Srushtikarthavaina|| Ae Kaanthi Leni Nisheedhilo Aer Thodu Leni Vishaadapu Veedhulalo Enno Apaayapu Anchulalo Nannaadukunna Naa Kanna Thandrivi (2) Yesayyaa Nanu Anaathagaa Viduvaka Neelaanjanamulatho Naaku Punaadulu Vesithivi (2) ||Srushtikarthavaina|| Nissaaramaina Naa Jeevithamulo Nittoorpule Nannu Dinamella Vedhinchagaa Nashinchipothunna Nannu Vedaki Vachchi Nannaakarshinchina Premamoorthivi (2) Yesayyaa Nanu Krupatho Balaparachi Ullaasa Vasthramunu Naaku Dharimpajesithivi (2) ||Srushtikarthavaina||