సూర్యుని ధరించి - YouWorship
Sooryuni Dharinchi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించె ఈమె ఎవరు? ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే ||సూర్యుని|| జయ జీవితము - ప్రసవించుటకై కృపలో నిలిచిన - సంఘమే ||సూర్యుని|| ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న Pallavi|| Sooryuni Dharinchi Chandruni Meeda Nilichi Aakaashamulo Kanupinche Eeme Evaru? Cha|| Aathmala Bhaaran - Aathmaabhishekan Aathma Varamulu - Kaligiyunna Mahima Galigina - Sangghame ||Sooryuni|| Cha|| Jaya Jeevithamu - Prasavinchutakai Vedana Paduchu - Saakshiyaiyunna Krupalo Nilichina - Sangghame ||Sooryuni||