సూడ సక్కని బాలుడమ్మో - YouWorship
Sooda Sakkani Baaludammo
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో (2) కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున (2) మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు (2) ||సూడ|| బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను (2) ||సూడ|| మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2) పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2) దివి నుండి భువిపైకి దిగి వచ్చి మానవులను ప్రేమించెను (2) ||సూడ|| Sooda Sakkani Baaludammo Baaludu Kaadu Mana Devudammo (2) Kanya Mariya Garbhamuna Aa Parishuddha Sthalamuna (2) Manakai Janminchinaadu Manalanu Rakshinchinaadu (2) ||Sooda|| Bethlehemu Puramanduna – Loka Rakshakudu Puttenu Lokaaniki Velugai – Manaku Kaaparigaa Nilichenu (2) Aa Gnaanaulu Pradhaanulu Naa Prabhuni Mrokkenu Aa Doothalu Gollalu Krottha Keerthanalu Paadenu (2) Santhoshinchi Sthuthiyinchi Keerthinchi Ghanaparachi Paravashincha Saagenu (2) ||Sooda|| Mana Cheekatini Tholaginchi – Velugutho Nimpenu Mana Paapaanni Kshamyinchi – Pavithrulugaa Maarchenu (2) Parishuddhudu Paramaathmudu Maa Shaanthi Swaroopudu Mahaneeyudu Mahonnathudu Maa Loka Rakshakudu (2) Divi Nundi Bhuvipaiki Digi Vachchi Maanavulanu Preminchenu (2) ||Sooda||