సువార్తను ప్రకటింపవా - YouWorship
Suvaarthanu Prakatimpavaa
Artist: సామ్ జె వేదాల
Category: Correction
Song Lyrics
సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా సిలువను ధరియించవా దాని విలువను వివరింపవా లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను|| సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు (2) సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| నీలోని ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు (2) నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| Suvaartanu Prakatimpavaa Sunaadamu Vinipimpavaa Siluvanu Dhariyinchavaa Daani Viluvanu Vivarimpavaa Lemmu Sodaraa Lechi Rammu Sodaree (2) ||Suvaartanu|| Sukhamu Soukhyamu Kori Neevu Suvaartha Bhaaram Marachinaavu (2) Somarivai Neevundi Swaamiki Droham Cheyuduvaa (2) ||Lemmu|| Neeloni Aathmanu Aaraneeku Edalo Paapamu Daachukoku (2) Ninu Nammina Yesayyaku Nammaka Droham Cheyuduvaa (2) ||Lemmu||