సువార్తను చాటింప సు సమయంబిది యేను - YouWorship
Suvaarthanu Chaatimpa Su Samayambidi Yenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సువార్తను చాటింప - సు సమయంబిది యేను (1) శ్రీ యేసుని నామంబు (1) - ఎంతో మధురము మనకు (2) 1. సంతసమున సాగెదము (2) - పురికొల్పుచు మనస్సులను (2) సంకటములు ఎన్నయిన (2) - చనిపోవుటె మేలనుచు (2) 2. సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూని లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్ 3. త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదము జయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం 4. ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్ నేత్రముల కాయనతార - అరుణోదయ నక్షత్రం 5. చిరునగవులతో మేము - చిందింతుము రక్తమును 0హృదయాలు ప్రకాశించున్ - మనసానందంబిదియే Pallavi: Suvaarthanu Chaatimpa - Su Samayambidi Yenu (1) Shree Yesuni Naamambu (1) - Entho Madhuramu Manaku (2) 1. Santhasamuna Saagedamu (2) - Purikolpuchu Manassulanu (2) Sangkatamulu Ennayina (2) - Chanipovute Melanuchu (2) 2. Siluvanu Moyuchu Bhujamun - Chetha Suvaarthalanooni Lokamunaku Chaatedamu - Prashaanthudagu Yesun 3. Thriyekunike Yilalo - Jaya Maarbhatinchedamu Jayashaalulugaa Memu - Jaga Devatha Nonikinthun 4. Pravakthalalo Ghanudu - Paramuna Doothalu Pogadun Nethramula Kaayanathaara - Arunodaya Nakshathran 5. Chirunagavulatho Memu - Chindinthumu Rakthamunu 0Hrudayaalu Prakaashinchun - Manasaanandambidiye