సుదూరము ఈ పయనము - YouWorship
Sudhooramu Ee Payanamu
Artist: జోయెల్ కొడాలి
Category: Encouraging
Song Lyrics
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము|| Sudhooramu Ee Payanamu Mundu Iruku Maargamu Yesu Naaku Thodugaa Naathone Naduchuchundagaa Ne Venta Velledaa Naa Raaju Vembadi Sumadhura Bhaagyamu Yesutho Payanamu ||Sudhooramu|| Alalapai Ne Nadichedaa Thuphaanulo Hushaarugaa Aa Etthulu Aa Lothulu Aa Malupulu Ne Thirigedaa Ullaasame… Yesutho Naa Payanamanthayu Aascharyamainadi Ne Naduchu Maargamu Okkokka Adugulo O Krottha Anubhavam ||Sudhooramu|| Horu Gaalo Veechinaa Alalu Paiki Lechinaa Ae Bhayamu Naaku Kalugadu Naa Paadamu Thotrilladu Naa Chenthane… Unna Yesu Nannu Moyunu Idi Naa Bhaagyamu Naaloni Dhairyamu Ae Digulu Lekane Ne Saagipodunu ||Sudhooramu|| Naa Jeevitham Padilamu Yesuni Chethilo Naa Payanamu Saphalamu Yesude Bhaaramu Ne Cheredaa… Nischayambugaa Naa Gamyamu Idi Naa Vishwaasamu Naakunna Abhayamu Krupagala Devudu Viduvadu Ennadu ||Sudhooramu||