సుదతులార మి - YouWorship
Sudathulaara Mi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
సుదతులార మి - రిచ్చోట నెవ్వరి - వెదుకుచునున్నారు = మృదువుగాను - జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి 1||సుదతులార|| 1... ఇచట లేండు లేచి - యున్నాండు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుందై = ప్రచురంబుగం దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర దేశమున మాతో ||సుదతులార|| 2. మనుజ కుమారుం డె - క్కుడు పాపిష్టులచేత - మరణ మొందుట సిల్వ పైం = దనకుం దానె మూండవ - దినమందు లేచుట - యును దెల్పెం గద మారు - వినుచుండంగం దొల్లి 1సుదతులార|| 8. _ ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుండింక - యేసు తెల్పిన మాటలు = ముదముతో జీవముం - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది నిక్క్మముగం దోంచం ||సుదతులార|| Sudathulaara Mi - Richchota Nevvari - Vedukuchununnaaru = Mruduvugaanu - Jee - Vinchu Vaani Pedda - Nidura Boyinatu - Ledalandu Bhaavinchi 1||Sudathulaara|| 1... Ichata Lendu Lechi - Yunnaandu Prabhu Kreesthu - Yesu Svathanthrundai = Prachurambugan Dana - Paatlu Lechutayunu - Vachiyinche Galilayya - Vara Deshamuna Maatho ||Sudathulaara|| 2. Manuja Kumaarun De - Kkudu Paapishtulachetha - Marana Monduta Silva Pain = Danakun Daane Moondava - Dinamandu Lechuta - Yunu Delpen Gada Maaru - Vinuchundanggan Dolli 1Sudathulaara|| 8. _ Edalalona Gnaapa - Kamu Chesikonundingka - Yesu Thelpina Maatalu = Mudamutho Jeevamun - Gani Leche Nanu Vaartha - Sudathu Laalakinchi - Radi Nikkmamugan Donchan ||Sudathulaara||