సుడిగాలైననూ - YouWorship
Sudigaalainanu
Artist: సామర్థ్ శుక్లా, దీపికా కోటెచ, ఫిలేమోన్ ఆనంద్,
Category: Comfort
Song Lyrics
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2) వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥ Sudigaalainanu Nischalamuga Chesedavu Neeve Naa Balam Neeve Naa Nammakam (2) Gadachina Kaalamu Naatho Unnaavu Nedu Naa Thodu Naduchuchunnaavu Sadaa Naathone Untaavu Egasipade Thuphaanullo – Neeve Aashraya Durgamu Edurupade Alalennainaa – Avi Nee Paadamula Krindane (2) Vyaadhi Nanu Chuttinaa Lemmani Selavichchedavu Yehovaa Raaphaa Neeve Naa Swasthatha (2) ||Gadachina|| O Vyaadhi Nee Shirassu Vongene Naapai Nee Adhikaaram Chellade Roopimpabadina Ae Aayudham Naaku Virodhamugaa Vardhilladu (2) ||Egasipade||