సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత - YouWorship
Sukhaduhkhaalayaathra Kaadaa Maanavajeevithamantha
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత (2) క్షణం క్షణంబీ - ధాత్రిలోన (2) - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా (1) 1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల (2) అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి నీవే కాదా 2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ కిచ్చును జయము 3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా 4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్ త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా- తగినరీ - తిన్ నేడే ప్రియుడా Pallavi: Sukhaduhkhaalayaathra - Kaadaa - Maanavajeevithamantha (2) Kshanan Kshanambee - Dhaathrilona (2) - Kreesthesenee - Saukhyan Kaadaa (1) 1. Vyaadhi - Baadhal - Shramala Yandu Neelovichaaramela (2) Agnilo Melimi - Merayuta Ledaa - Aa Melimi Neeve Kaadaa 2. Kapata Sahodara - Kutralenno - Rahasya Aa - Lochanalenno Krunggajeya - Joochunapudu - Kreesthesenee Kichchunu Jayamu 3. Pravakthalu - Aposthalulu - Vishvaasavee - Rulendaro Paluvidha Kathina - Baadhala Dvaaraa - Vellagaledaa - O Naa Priyudaa 4. Thvaralo Prabhuvu - Vasthunnaadu - Thana Sangghavadhu - Vun Konipovan Thvaragaa Sansi - Ddhambagu Priyudaa- Thaginaree - Thin Nede Priyudaa