సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా - YouWorship
Sundara Rakshakudaa Maadu Svathanthramaina Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సుందర రక్షకుడా ..ఆ ..ఆ 2మాదు స్వతంత్రమైన దేవా (1) అను పల్లవి: ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు (2) స్తుతి యిదియే .... సుందర రక్షకుడా (1) 1. రాజాధిరాజా నీవే ..ఆ ..ఆ (2) మా - షారోను రోజ నీవే ..ఆ ..ఆ (1) త్వరగా వత్తుననిన గొప్ప దేవా (2) నరుల మమ్ము జూడుమా ..ఆ ..ఆ (1) 2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి 3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా మన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా 4. నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ జీవప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా 5. మార్గం సత్యం జీవమై - మమ్ము కున్కక కాపాడుచు అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడా - మంచిగొల్ల బోయుడా 6. ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు 7. హల్లెలూయా పాడను - మహా - సత్యాత్మ వరమీయను న్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా Pallavi: Sundara Rakshakudaa ..Aa ..Aa 2Maadu Svathanthramaina Devaa (1) Anu Pallavi: Ellapudu Memu Ninne Sthothrinchuchundu (2) Sthuthi Yidiye .... Sundara Rakshakudaa (1) 1. Raajaadhiraajaa Neeve ..Aa ..Aa (2) Maa - Shaaronu Roja Neeve ..Aa ..Aa (1) Thvaragaa Vaththunanina Goppa Devaa (2) Narula Mammu Joodumaa ..Aa ..Aa (1) 2. Vyaadhigrasthula Vaidyudaa - Yooda - Gothramuna Buttithi Naarthuraalaina Naayeenu Vidhava - Kumaaruni Lepithivi 3. Rathnavarna Vadanudaa - Yooda - Kanya Mariya Kaathmajaa Manninchi Paramuna Jerchuvaadaa - Mammu Bremajoodu Maa 4. Naakamu Pattaleni - Vaadaa - Lokamunaku Vachchithee Jeevapraanamichchi Daahamu Theerchithivi - Heenunilo Nundumaa 5. Maargan Sathyan Jeevamai - Mammu Kunkaka Kaapaaduchu Arachethilo Mammu Chekkiyunnavaadaa - Manchigolla Boyudaa 6. Aashcharyakaruda Neeve - Manchi - Aalochana Karthayu Baludaina Devudu Nithyudagu Thandri Samaadhaana Prabhuvu 7. Hallelooyaa Paadanu - Mahaa - Sathyaathma Varameeyanu Nyaayamu Theerchuta Kethenchuvaadaa - Nilvaka Raarammayaa