సుందర రక్షకా - YouWorship
Sundara Rakshakaa
Artist: ఎం. గెసాంగ్బుచ్
Category: Praise & Worship
Song Lyrics
1. సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుడా నిన్ను ప్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతోం గిరీటమా 2. మైదాన మంతయు పచ్చిక బయళ్ళు నొప్పగం బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము 3. సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమైయున్నవి అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది 4. ఆనంద రక్షకా! ప్రజల నాధుడా దేవమానవ పుత్రుడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీకగున్ 1. Sundara Rakshakaa! Srushtiyokka Naadhaa Devamaanava Puthrudaa Ninnu Preminthun Sadaa Sevinthun Madaathmathom Gireetamaa 2. Maidaana Manthayu Pachchika Bayallu Noppagam Boochuchunnavi Ainanu Yesutho Naayana Kaanthilo Duhkhamulenivaaramu 3. Sooryuni Kaanthiyu Chandruni Shaanthiyu Entho Shreshtamaiyunnavi Atlavi Yunna Anniti Kanna Yesuni Kaanthi Goppadi 4. Aananda Rakshakaa! Prajala Naadhudaa Devamaanava Puthrudaa Mahima, Ghanatha Sthuthi, Yaaraadhana Nirantharambu Neekagun