సుందరుడా - YouWorship
Sundarudaa Athishayudaa
Artist: ప్రతాప్ దర్శి
Category: Worship
Song Lyrics
సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా… లోయలోని పద్మమా… నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా|| Sundarudaa… Athishayudaa… Mahonnathudaa… Naa Priyudaa (2) Padivelalo Neevu Athisundarudavu Naa Praanapriyudavu Neeve Shaaronu Pushpamaa… Loyaloni Padmamaa… Ninu Nenu Kanugontine (2) ||Sundarudaa|| Ninu Choodaalani Nee Premalo Undaalani Nenaashinchuchunnaanu (4) ||Sundarudaa|| Yesayyaa Naa Yesayyaa Neevanti Vaarevvaru Yesayyaa Naa Yesayyaa Neelaaga Lerevvaru (2) ||Sundarudaa||