సుందరములు - YouWorship
Sundaramulu
Artist: సాయారం గట్టు
Category: Commitment
Song Lyrics
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2) యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2) తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి|| తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2) తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2) ||ఏ లేమికి|| Sundaramulu Athi Sundaramulu Suvaartha Mosina Paadamulu Athi Sreshtulu Enthati Dhanyulu Prabhu Premanu Chaatina Pedavulu (2) Ae Lemiki Kalatha Chendaru – Ae Nalathaku Thalalu Vancharu Prabhu Sevalo Dheerulu Veeru – Thana Chitthamu Erigina Vaaru (2) Yesunu Preminchi Vaaru Dweshamunaku Guri Ainaaru Jeevamunu Chaatinchutakai Maranaaniki Bali Ainaaru (2) Thana Siluvanu Etthukoni – Prabhu Bodhanu Paatinchaaru Prabhu Chotthamu Neraverchi – Thana Sannidhine Cheraaru (2) Lokamu Cheekati Baaputaku Velugulu Vedajallina Vaaru Thama Paadaalaku Prabhu Vaakyamu Deepamugaa Veliginchaaru (2) Thama Dehamu Yaagamugaa – Shodhanalu Jayinchinaaru