సీయోను రారాజు - YouWorship
Seeyonu Raaraaju
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సీయోను రారాజు- తన స్వాస్త్యము కొరకై రానై యుండగా - త్వరగా రానై యుండగా సంపూర్త సిద్ధినొంద స్లిరపదెదము సంఘ సహవాసములో - ప్రేమ సామ్రాజ్యములో ఏర్పరచబడినవారే - తోట్రిల్లుచున్న కాలమిదే వీర విజయముతో - నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి విధేయులమై నిలిచియుందము ||సీయోను|| అధైర్య పడకు - వదంతులెన్నో విన్నాను నిత్య మహిమకు అలంకరించు - పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందిచెదము ||సీయోను|| ఆశ్చర్యపడకు - ఆకాశ శక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యే కాలమిదే రూపాంతరము మనము పొందెదము ||సీయోను|| Pallavi|| Seeyonu Raaraaju- Thana Svaasthyamu Korakai Raanai Yundagaa - Thvaragaa Raanai Yundagaa Sampoortha Siddhinonda Slirapadedamu Sanggha Sahavaasamulo - Prema Saamraajyamulo Cha|| Vivechinchumaa - Bhrama Parachu Prathi Aathmanu Erparachabadinavaare - Thotrilluchunna Kaalamide Veera Vijayamutho - Nadipinchuchunna Parishuddhaathmuniki Vidheyulamai Nilichiyundamu ||Seeyonu|| Cha|| Adhairya Padaku - Vadanthulenno Vinnaanu Aathmaabhishekamu Kaligi - Krupalo Niliche Kaalamide Nithya Mahimaku Alangkarinchu - Parishuddhaathmunilo Nirantharamu Aanandichedamu ||Seeyonu|| Cha|| Aashcharyapadaku - Aakaasha Shakthulu Kadalinanu