సీయోను పురమా సర్వోన్నతుని - YouWorship
Seeyonu Puramaa Sarvonnathuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సీయోను పురమా - సర్వోన్నతుని (1) శృంగారపురమా - సీయోనుపురమా (2) అను పల్లవి: శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి (2) స్వర్ణాలంకార సీయోను - సతతము నీదే యనుభవ భాగ్యము (1) 1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను (2) - షాలేమురాజు (1) అర్పించెను నీలో - అబ్రాహాం కొమరుని (2) స్వర్ణాలంకార సీయోను - దావీదు పట్టణమనబడెడు (1) 2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా - ఉత్తర దిక్కున సర్వభూమికి - సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా 3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు - నీ నగరులయందు రాజులు కూడిరి - నీ తేజము జూచిరి స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా 4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె - నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను - పరిణయమాడను కోరెన్ స్వర్ణాలంకార సీయోను - వైవాహికానందము నీదే 5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి - రక్షణ వార్తలు జనులెల్ల నీలో - జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను - జనముల తల్లియని నిన్నందురు 6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో - నిండియున్నవి ఘన కార్యము లెన్నో - గొప్పగ జరిగెను నీలో స్వర్ణాలంకార సీయోను - విభవమును వివరింపగ లేము 7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను - సొంపుగ పాడుడి యేసునకే మహిమ - భాసురముగ చెల్లించి స్వర్ణాలంకార సీయోను - హల్లెలూయా - యేసుప్రభునకే Pallavi: Seeyonu Puramaa - Sarvonnathuni (1) Shrunggaarapuramaa - Seeyonupuramaa (2) Anu Pallavi: Shaashvathamuga Daiva - Sangkalpambaithivi (2) Svarnaalangkaara Seeyonu - Sathathamu Neede Yanubhava Bhaagyamu (1) 1. Shaalemu Raaju Santhoshamugaa - Sandhinchenu Ninnu (2) - Shaalemuraaju (1) Arpinchenu Neelo - Abraahaan Komaruni (2) Svarnaalangkaara Seeyonu - Daaveedu Pattanamanabadedu (1) 2. Uththara Dikkuna - Eththayina -Shrunggaara Nagaramaa - Uththara Dikkuna Sarvabhoomiki - Santhasamiduchunnaavu Svarnaalangkaara Seeyonu - Ramyamugaa Ranjillu Nagaramaa 3. Nee Nagarulayandu - Nivasinchuchunnaadu - Nee Prabhuvu - Nee Nagarulayandu Raajulu Koodiri - Nee Thejamu Joochiri Svarnaalangkaara Seeyonu - Ramyamugaa Ranjillu Nagaramaa 4. Nithyundagu Thandri - Nee Nirmaanakudu - Shilpiyu Thaane - Nithyundagu Thandri Prabhuyese Ninnu - Parinayamaadanu Koren Svarnaalangkaara Seeyonu - Vaivaahikaanandamu Neede 5. Rakshana Vaarthalu - Ramyamugaa - Neelo Vinabaduchunnavi - Rakshana Vaarthalu Janulella Neelo - Janminchenanduru Svarnaalangkaara Seeyonu - Janamula Thalliyani Ninnanduru 6. Nindiyunnavi - Neelo Daivoddeshamu - Lennenno - Nindiyunnavi Ghana Kaaryamu Lenno - Goppaga Jarigenu Neelo Svarnaalangkaara Seeyonu - Vibhavamunu Vivarimpaga Lemu 7. Sompuga Paadudi - Santhasamuga - Seeyonu Paatalanu - Sompuga Paadudi Yesunake Mahima - Bhaasuramuga Chellinchi Svarnaalangkaara Seeyonu - Hallelooyaa - YesuPrabhunake