సీయోను పాటలు సంతోషముగా - YouWorship
Seeyonu Paatalu Santhoshamugaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను|| Seeyonu Paatalu Santhoshamugaa Paaduchu Seeyonu Velludamu (2) Lokaana Shaashvathaanandamemiyu Ledani Cheppenu Priyudesu (2) Pondavale Nee Lokamunandu Konthakaalamenno Shramalu (2) ||Seeyonu|| Aiguputhunu Vidachinatti Meeru Aranyavaasule Ee Dharalo (2) Nithyanivaasamu Ledilalona Nethraalu Kaanaanupai Nilpudi (2) ||Seeyonu|| Maaraanupolina Chedaina Sthalamula Dvaaraa Povalasiyunnanemi (2) Nee Rakshakundagu Yese Nadupunu Maarani Thanadu Maata Nammu (2) ||Seeyonu|| Aiguputhu Aashalananniyu Vidichi Ranguga Yesuni Vembadinchi (2) Paadaina Korahu Paapambumaani Vidheyulai Viraajilludi (2) ||Seeyonu|| Aanandamaya Paralokambu Manadi Akkadanundi Vachchunesu (2) Seeyonu Geethamu Sompuga Kalasi Paadedamu Prabhuyesuku Jai (2) ||Seeyonu||