సీయోను నీ దేవుని - YouWorship
Seeyonu Nee Devuni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2) జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే|| అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2) ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే|| Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu (2) Sree Yesu Raajuni Priya Sanghamaa Sthothrinchi Poojimpumu (2) Yese Mana Vimochana – Hallelooyaa Hallelooyaa Yese Mana Samaadhaanam – Hallelooyaa Hallelooyaa Yese Mana Rakshana – Hallelooyaa Hallelooyaa Yese Mana Raaraaju – Hallelooyaa Aamen (2) Maa Ootalanniyu Nee Yandu Unnavani (2) Paatalu Paadumu Naatyamu Cheyumu (2) ||Yese|| Immaanuyeluga Innaallu Thoduga (2) Jihvaaphalamarpinchi Sannuthinchedam (2) ||Yese|| Alphaa Omega Aadyanthamaayane (2) Aamen Anuvaanini Aaraadhinchedam (2) ||Yese||