సీయోనులో స్థిరమైన - YouWorship
Seeyonulo Sthiramaina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని (2) ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని (2) సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) ఆనందమే పరమానందమే (10) Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame Soundarya Seeyonulo Nee Manoharamaina Mukhamu Darshinthunu Neethone Naa Nivaasamu – Nithyamu Aanandame Seeyonulo Sthiramaina Punaadi Neevu Nee Meede Naa Jeevithamu Amarchukunnaanu (2) Sooryudu Leni Chandrudu Leni Cheekati Raathrulu Lene Leni (2) Aa Divya Nagarilo Kaanthulanu Virajimmedavaa Naa Yesayyaa (2) ||Seeyonulo|| Kadali Leni Kadagandlu Leni Kallola Sthithi Gathulu Darike Raani (2) Suvarna Veedhulalo Nadipinchedavaa Naa Yesayyaa (2) ||Seeyonulo|| Sangha Prathiroopamu – Parama Yerushalemu (2) Soundarya Seeyonulo Nee Manoharamaina Mukhamu Darshinthunu (2) Neethone Naa Nivaasamu Nithyamu Aanandame (3) Aanandame Paramaanandame (10)