సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు - YouWorship
Seeyonuraaju Vachchunu Madin Siddhapadu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు (2) మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజు కొఱకే (2) 1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని (2) తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా (2) క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము (2) 2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు 3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో 4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి Pallavi: Seeyonuraaju Vachchunu Madin Siddhapadu (2) Mee Thanuvul Shuddhicheyudi Mee Raaju Korake (2) 1. Lokasthulu Prashninthuru Mari Mee Raaju Yevarani (2) Thana Shakthini Vinnavaaru Chooda Naashinthurugaa (2) Kreesthe Mana Raaraajani Uthsahinchedamu (2) 2. Vaahanamulu Enniyunna Gaardhabhamunu Yekkenu Thaa Nevariyinta Nunduno Vaarini Yuddharinchunu Pareekshincha Aayananu Cherchuko Neeyandu 3. Yesuni Sveekarinchedu Vaaregudu Raayanatho Thruneekarinchuvaaralu Nashinthuru Nikkambuga Praamukhyamau Prashnayidi Yochinchi Choochuko 4. Raajula Raaju Aayane Prabhula Prabhuvaayane Nyaayavanthudu Aayane Mahaathmudaina Devudu Sadaa Raajyambaayanade Aananda Mondudi