సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు - YouWorship
Seeyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు (1) మనము కలలను కనిన వారివలె నుంటిమిగా (2) 1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు (2) అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె (2) 2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా 3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి 4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగా దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా 5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు 6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును Pallavi: Seeyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu (1) Manamu Kalalanu Kanina Vaarivale Nuntimigaa (2) 1. Appudu Noti Ninda Navvundenugaa Manaku (2) Anduke Mana Naaluka Aananda Gaanamutho Ninde (2) 2. Yehovaa Veeri Koraku Goppa Kaaryamulu Jese Anya Janulellaru Cheppukonuchundirigaa 3. Ghanakaaryambulanu Yenno Yehovaa Chese Manaku Mana Mandaramu Yentho Aanandabharithulamaithimi 4. Dakshina Deshamulo Nadulu Paarunatlugaa Dayatho Cheralo Nunna Maa Janulanu Rakshinchumu Prabhuvaa 5. Pidikedu Viththanamulu Pattukoni Povuvaadu Pantanu Koyunu Mudamuga Kanneetitho Viththuvaadu 6. Enno Prayaasamulatho Samakoorchunu Pantanthatini Santhosha Gaanamu Cheyuchu Panala Mosikoni Vachchunu