సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి - YouWorship
Seeyonuku Thirigi Cheralo Nundi Vidipinchi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి - యెహోవా రప్పించినప్పుడు ఆ..ఆ.. (2) మనము కలకన్న వారివలె నుంటిమి - నోటి నిండ నవ్వుండెను ఆ..ఆ.. (2) 1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని (1) అన్యజనులు చెప్పుకొనిరి - సంతోషభరితులమైతిమి ఆ.. ఆ.. (2) 2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన - మా వారిని రప్పించుము 3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు సంతోషగానముతో పంటను - యుక్తకాలమున కోసెదరు Pallavi: Seeyonuku Thirigi Cheralo Nundi Vidipinchi - Yehovaa Rappinchinappudu Aa..Aa.. (2) Manamu Kalakanna Vaarivale Nuntimi - Noti Ninda Navvundenu Aa..Aa.. (2) 1. Yehovaa Veeri Koraku Goppa Kaaryamulu Chesenani (1) Anyajanulu Cheppukoniri - Santhoshabharithulamaithimi Aa.. Aa.. (2) 2. Dakshina Deshamunandu Pravaahamulu Paarunatlu Yehovaa Cherapattabadina - Maa Vaarini Rappinchumu 3. Kanneetitho Pidikedu - Viththanamulu Viththuvaaru Santhoshagaanamutho Pantanu - Yukthakaalamuna Kosedaru