సీయోనుకన్యా సంభ్రమపడుచు - YouWorship
Seeyonukanyaa Sambhramapaduchu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సీయోనుకన్యా - సంభ్రమపడుచు - వేయుము కేకల్ = పాయక నీ రాజు - భారవాహక మెక్కి - బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ||సీయోను|| 1... హెబ్రాయిలోను - నీ రాజు పేరు - యూదులరాజు = హెబ్రీయ జనులను - అబ్రాము కొడుకులను - విభవదేశము జేర్చు - శుభరాజు యీతండదే సీయోను! 2. హెల్లేనీలోను - నీ రాజు పేరు - యూదులరాజే = యెల్లపాపులం బ్రోచు - తాల్మిరక్షకుండితండు - చల్లని ప్రభువని - గొల్గొాత మైగెను సీయోను 3... ఉర్వి రోమాలో - నీ రాజు పేరు - యూదులరాజే = సర్వరాష్టికులకు - బూర్వపితరులతోను - వరసింహాసన మిచ్చు - వరదేశాధిపుం డితండు సీయోను! వ్ 4. వాసిగ హెబ్రీ - హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా - ప్రభుని 'పేరట వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా శ్రీశుభములు ||సీయోను|| Seeyonukanyaa - Sambhramapaduchu - Veyumu Kekal = Paayaka Nee Raaju - Bhaaravaahaka Mekki - Baalasthothramulatho - Bailuderi Vachche ||Seeyonu|| 1... Hebraayilonu - Nee Raaju Peru - Yoodularaaju = Hebreeya Janulanu - Abraamu Kodukulanu - Vibhavadeshamu Jerchu - Shubharaaju Yeethandade Seeyonu! 2. Helleneelonu - Nee Raaju Peru - Yoodularaaje = Yellapaapulan Brochu - Thaalmirakshakundithandu - Challani Prabhuvani - Golgoaatha Maigenu Seeyonu 3... Urvi Romaalo - Nee Raaju Peru - Yoodularaaje = Sarvaraashtikulaku - Boorvapitharulathonu - Varasinhaasana Michchu - Varadeshaadhipun Dithandu Seeyonu! V 4. Vaasiga Hebree - Helleneelo Romaayilonu = Hosannaa Hosannaa - Prabhuni 'Perata Vachchu - Messeeyyadaaveedu - Kodukaa Shreeshubhamulu ||Seeyonu||