సిలువ సైనికులారా - YouWorship
Siluva Sainikulaaraa
Artist: జిమునిస్వామి
Category: Praise & Worship
Song Lyrics
సిలువ సైనికులారా - నిలువండి వడి లేచి = బలుండు యేసుక్రీస్తు - ప్రభు దయ జయ మౌను ॥సిలువ॥ 1. రారాజు పంపున - రణము సేయగ బూని = ధీరులై నిలువుండి - దినము శత్రుల గెల్వ ॥సిలువ॥ 2. అతండు నిజ ధ్వజ - మత్యున్నతి నొంద = బ్రతి వీరుని గెల్బు - వరకుసేనల నడుపు ॥సిలువ॥ 3. మో స్వీయ బలమున - మో రానుకొనకయే = మో స్వామి బలమును - మీరు నమ్మి గెలువ ॥సిలువ॥ 4. శత సహస్రము లైన - శత్రుల నెదిరించి = సతతము ప్రభు సేవ - సల్పి ధైర్యము నొంది ॥సిలువ॥ ర్. దేవు డొసంగినట్టి = దివ్య కవచముం దాల్చి = భావ ప్రార్థనాసి - బట్టి యుద్దము సేయ ॥సిలువ॥ 6. జయశీలు రగు వారు - చారు కిరీట మంది = జయశాలి క్రీస్తు దయ - జనెదరు సద్దతికి ॥సిలువ॥ Siluva Sainikulaaraa - Niluvandi Vadi Lechi = Balundu YesuKreesthu - Prabhu Daya Jaya Maunu ॥Siluva॥ 1. Raaraaju Pampuna - Ranamu Seyaga Booni = Dheerulai Niluvundi - Dinamu Shathrula Gelva ॥Siluva॥ 2. Athandu Nija Dhvaja - Mathyunnathi Nonda = Brathi Veeruni Gelbu - Varakusenala Nadupu ॥Siluva॥ 3. Mo Sveeya Balamuna - Mo Raanukonakaye = Mo Svaami Balamunu - Meeru Nammi Geluva ॥Siluva॥ 4. Shatha Sahasramu Laina - Shathrula Nedirinchi = Sathathamu Prabhu Seva - Salpi Dhairyamu Nondi ॥Siluva॥ R. Devu Dosangginatti = Divya Kavachamun Daalchi = Bhaava Praarthanaasi - Batti Yuddamu Seya ॥Siluva॥ 6. Jayasheelu Ragu Vaaru - Chaaru Kireeta Mandi = Jayashaali Kreesthu Daya - Janedaru Saddathiki ॥Siluva॥