సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి - YouWorship
Siluva Veerulu Meere Cheluvuga Chanudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి (2) - బలుడైన సైతానును జయించను (2) విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహ విలువైన సత్యవార్త ప్రకటించుడి (1) 1. ఇండియా దేశము చీకటి నుండగ - మందునిగ నుండెదవా (2) తంతివలె నేగి నరులను వెదకి (2) - తండ్రి శక్తితో రక్షించు నంచు (1) 2. ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల - గొఱ్ఱెలను జయింప పడెను పాట్లనుశ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ 3. ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్ కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ 4. హల్లెలూయ గీతము పాడి - ఎల్లరకు ప్రకటించి ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిల మెల్లను నాకై పరుగిడి Pallavi: Siluva Veerulu Meere Cheluvuga Chanudi (2) - Baludaina Saithaanunu Jayinchanu (2) Viluvaina Sathyavaartha Prakatinchudi - Maha Viluvaina Sathyavaartha Prakatinchudi (1) 1. Indiyaa Deshamu Cheekati Nundaga - Manduniga Nundedavaa (2) Thanthivale Negi Narulanu Vedaki (2) - Thandri Shakthitho Rakshinchu Nanchu (1) 2. Illu Illu Thvaraga Vedaki Ella - Gorrelanu Jayimpa Padenu Paatlanushree Yesanuchu - Koodina Vaarala Keruka Paracha 3. Aayana Thvaragaa Vachchunu Bhuviki - Aayeda Krupakaalamu Mugiyun Kariginchunu Manasula Nannitini - Karamulatho Nesukada Laaga 4. Hallelooya Geethamu Paadi - Ellaraku Prakatinchi Aathmala Nella Naadaayaparacha - Akhila Mellanu Naakai Parugidi