సిలువ చెంతకు రా - YouWorship
Siluva Chenthaku Raa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
సిలువ చెంతకు రా (4) సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును (2) రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ|| Siluva Chenthaku Raa (4) Sahodaraa Siluva Chenthaku Raa Sahodaree Siluva Chenthaku Raa Yavvana Kaala Paapamulo Marana Maargaana Velledavaa (2) Yesuni Pondani Brathukutho Paapamulo Maraninchedavaa (2) ||Siluva|| Samasthamu Nashtaparachukoni Hrudayamu Braddalai Edchedavaa (2) Yesuni Pondani Brathukutho Paapamulo Maraninchedavaa (2) ||Siluva|| Siluvalo Vrelaade Yesuni Neevu Veekshinchinaa Chaalunu (2) Rakshakudu Chindina Rakthamutho Nee Paapamulanni Kadugabadun (2) ||Siluva||