సిలువ చెంత - YouWorship
Siluva Chentha Cherina Naadu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము ||సిలువ|| Siluva Chentha Cherinanaadu Kalushamulanu Kadigiveyun Pouluvalenu Seelavalenu Sidhdhapadina Bhakthulajoochi Kondalaanti Bandalaanti Mondi Hrudayambu Mandinchu Pandiyunna Paapulanaina Pilachuchunde Paramu Chera ||Siluva|| Vanda Gorrela Mandalonundi Okati Thappi Ontariyaaye Thombadi Thommidi Gorrela Vidichi Ontariyaina Gorrenu Vedaken ||Siluva|| Thappipoyina Kumaarundu Thandrini Vidachi Tharalipoye Thappu Thelisi Thirigiraaga Thandriyathani Jerchukoniye ||Siluva|| Paapi Raava Paapamu Vidachi Parishudhdhula Vindula Jera Paapula Gathini Parikinchithivaa Paathaalambe Vaari Yanthamu ||Siluva||