సిలువే నీ గురిగా నడువు - YouWorship
Siluve Nee Gurigaa Naduvu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా (1) వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండపై (2) సిలువే నీ గురిగా (1) 1. మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు? (2) యేసు ప్రభుండే - దాటించువాడు (2) - నీదు చుక్కాని యేసే (2) 2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణ అక్షయుడు తెరచె నిశ్చయముగ - మోక్షద్వారము నీకే 3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు 4. ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లములకు ప్రియమైన యేసే - శాంతి నిచ్చెడి రాజు Pallavi: Siluve Nee Gurigaa - Naduvu Yauvanudaa (1) Venukanja Veyakaye - Niluvu Yesu Bandapai (2) Siluve Nee Gurigaa (1) 1. Munugu Chunde - Nee Jeevanaava Daatinchu Vaarevvaru? (2) Yesu Prabhunde - Daatinchuvaadu (2) - Needu Chukkaani Yese (2) 2. Vachchenu Yesu - Ee Lokamunaku Thechche Neeku Rakshana Akshayudu Therache Nishchayamuga - Mokshadvaaramu Neeke 3. Siluvalo Yesu Nee Paapamulakai Rakthamu Kaarchenu Vimochinchunu Vishvasinchina - Mukthini Pondedavu 4. Premavaartha Prakatimpa Badenu Priyulaaraa Randi Nede Mee Ullamulaku Priyamaina Yese - Shaanthi Nichchedi Raaju