సిలువలో వ్రేలాడే - YouWorship
Siluvalo Vrelaade
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సిలువలో - వ్రేలాడే నీ కొరకే యేసునిన్ను - పిలచుచుండె - ఆలస్యము నీవు చేయకుము గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింస నొంది ||సిలువ|| నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని ||సిలువ|| అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధారా బోయుచునే Pallavi|| Siluvalo - Vrelaade Nee Korake Yesuninnu - Pilachuchunde - Aalasyamu Neevu Cheyakumu Cha|| Kalvari Shramalanni Nee Korake - Ghora Siluva Mose Krunggu Chune Gaayamulaache Baadhanondi - Rakthamu Kaarchi Hinsa Nondi ||Siluva|| Cha|| Naaluka Yendenu Dappigoni - Kekalu Vesenu Daahamani Chedu Rasamunu Paanamu Chesi - Chesenu Jeevayaagamunu ||Siluva||