సిలువలో బలి అయిన - YouWorship
Siluvalo Bali Aina Devuni Gorrepilla
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో|| Siluvalo Bali Aina Devuni Gorrepilla Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu (2) Aa Naati Yoodule Ninu Champiranukonti (2) Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake (2) ||Siluvalo|| Naa Athikrayamulakai Naluga Gottabadi (2) Naa Doshamula Neevu Priyamuganu Mosithivi (2) ||Siluvalo|| Mruduvaina Nee Nuduru Mundla Potlachetha (2) Suroopa-mu Leka Solipothiva Priyudaa (2) ||Siluvalo||