సిలువలో నీ రూపమే - YouWorship
Siluvalo Nee Roopame
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సిలువలో నీ రూపమే రక్తమయమాయె నా కోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు కఠిన గాయాలు - కందిన నీ వళ్ళు కారిన రక్తం - పారెను ఏరులై కలుషాత్ముడ - నను కడుగనేగా ||సిలువలో|| అన్నెం పున్నెం - ఎరుగని నీవు అన్యాయము నీకు - న్యాయము చెప్పేనా అరుపుల కేకల - అలజడిలోన ||సిలువలో|| Pallavi|| Siluvalo Nee Roopame Rakthamayamaaye Naa Kosame Enduko Enduko Anthuledaa Nee Premaku Cha|| Kapata Muddulu- Momuna Guddulu Kathina Gaayaalu - Kandina Nee Vallu Kaarina Rakthan - Paarenu Erulai Kalushaathmuda - Nanu Kaduganegaa ||Siluvalo|| Cha|| Annen Punnen - Erugani Neevu Akrama Manyaayan - Asale Erugavu